Lemon Water: గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే ఏమవుతుంది?

Updated on: Sep 29, 2025 | 8:14 PM

Drinking warm water mixed with lemon: చాలా మంది పొద్దునే గోరువెచ్చని నీటిల్లో నిమ్మకాయ రసం కలుపుని తాగుతారు. గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ కలిపి తాగడం ఆరోగ్యానికి నిజంగా మంచిదో? కాదో? చాలా మందికి క్లారిటీ ఉండదు. దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

1 / 5
చాలా మంది పొద్దునే గోరువెచ్చని నీటిల్లో నిమ్మకాయ రసం కలుపుని తాగుతారు. గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ కలిపి తాగడం ఆరోగ్యానికి నిజంగా మంచిదో? కాదో? ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
నిజానికి, గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది.

3 / 5
Lemon 3

Lemon 3

4 / 5
బరువు తగ్గడానికి గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ కలిపి తాగడం చాలా మంచిది. ముఖ్యంగా,ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

5 / 5
నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కలిపి తాగడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us