బ్రకోలీ సలాడ్‌తో భలే లాభాలు.. డైటింగ్ చేస్తుంటే, బ్రకోలీని సలాడ్‌గా తీసుకుంటే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇందుకు కావాలంటే క్యారెట్, దోసకాయ, టొమాటో, చీజ్, బీట్రూట్లను బ్రకోలీతో కలిపి సలాడ్‌గా తీసుకోవాలి. రుచి కోసం ఉప్పు, మిరియాలు వేసి, ఇంకా కావాలనుకుంటే కొద్దిగా నిమ్మకాయను కూడా పిండుకోవచ్చు. బ్రకోలీని ఉల్లిపాయలు, టొమాటోలు, జున్ను వేసి వేయించిన తర్వాత కూడా తినవచ్చు.