
దేశ ముదురు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే అందరి మనసు దోచేసింది. ఆ తర్వాత వరసగా సినిమాలు చేసతి టాలీవుడ్ లోక్రేజీ బ్యూటీగా ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం వచ్చిన అవకాశాలు అందుకుంటూ సినిమాల్లో చేస్తూనే , పలు షోలకు జడ్జీగా వ్యవహరిస్తోంది.

తెలుగు తమిళం, హిందీలో పలు సినిమాల్లో నటించి అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే ఈ బ్యూటీ వివాహం చేసుకొని చిత్ర పరిశ్రమకు దూరమైంది.

2022 డిసెంబర్ 4న వ్యాపారవేత్త సొహైల్ కతూరియాను వివాహం చేసుకుంది. వీరి పెళ్లి రాజస్థాన్ జైపూర్‌లో జరిగింది. ఇక వివాహం తర్వాత కొన్ని రోజుల పాటు చిత్రపరిశ్రమకు దూరమైన ఈ ముద్దుగుమ్మ మళ్లీ సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

ప్రస్తుతం టీవీ షోస్‌కు జడ్జీగా, పలు సినిమాల్లో నటిస్తుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది ఈ చిన్నది. తాజగా రెడ్ శారీలో మిర్చీలా తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంది.

రెడ్ శారీలో క్యూట్‌గా ఉన్న ఫొటోస్ ఈ బ్యూటీ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో క్యూట్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ అమ్మడు అభిమానులు.