
Avocado

రిఫ్రిజిరేటర్‌లో పెట్టిన మిగతా ఆహారాల ఫ్లేవర్స్‌ని కాఫీ తీసుకుంటుంది. అందువల్ల కాఫీ పొడి లేదా కాఫీని కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టడం మంచిది కాదు.

Potato- బంగాళదుంపలు రిఫ్రిజిరేటర్‌లో పెట్టకూడదు. ఇందులోని స్టార్చ్ చల్లదనానికి తియ్యగా మారుతుంది. దీంతో మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టిన బంగాళదుంపల్ని తింటే తియ్యగా ఉంటాయి.

Bread-బ్రెడ్ పొడి వాతావరణంలో, ఓ బాక్సులో ఉంచడం మంచిది. రిఫ్రిజిరేటర్‌లో దీనిని పెట్టడం వల్ల తేమ తగిలి ఫంగస్ తయారయ్యే అవకాశం ఉంటుంది.

Watermelon- కోసి పుచ్చకాయలను ఏదైనా బాక్స్ లేదంటే గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. డైరెక్ట్ గా పెట్టొద్దు. కోయని పుచ్చకాయ అయితే డైరెక్ట్ గా పెట్టొచ్చు.