ఫాథర్స్ డే స్పెషల్.. మటన్ ఆమ్లెట్‌తో మీ నాన్నకు ప్రేమగా సర్‌ప్రైజ్ ఇవ్వండి!

Updated on: Jun 21, 2026 | 11:19 AM

ఈ రోజు ఫాథర్స్ డే, అయితే చాలా మంది తమ ప్రియమైన నాన్న కోసం రక రకాల వంటలను చేస్తుంటారు. కొత్తగా మీరు స్పెషల్ గా మటన్ ఆమ్లెట్‌తో చేసి మీ నాన్నకు ప్రేమగా సర్‌ప్రైజ్ ఇవ్వండి ఈ రెసిపీని పల్లెటూర్లలో బాగా తింటారు. పట్టణాల్లో కూడా కొత్తవి తినడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారికీ ఇది బెస్ట్

1 / 5
మటన్ ఆమ్లెట్ కు కావాల్సిన పదార్ధాలు : 250 గ్రాముల  లేత మటన్ ,  5 కోడిగుడ్లు, రెండు టి స్పూన్స్ కారం, ఒక టి స్పూన్ పసుపు,  తాజా కొత్తిమీర ఆకులు ,  రెండు టేబుల్ స్పూన్స్ కారం ,  నాలుగు పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ మసాలా పొడి, ఇంకా రుచికి సరిపడా ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

2 / 5

మటన్ ఆమ్లెట్  తయారి విధానం : ముందుగా గ్యాస్ పొయ్యి వెలిగించి పాన్ పెట్టి దానిలో కొద్దిగా నూనెను వేసి పక్కన పెట్టుకోవాలి. కొద్దీ సేపటి తరవాత  కట్ చేసిన మటన్ ముక్కలను మూడు సార్లు  బాగా శుభ్రపరచి, అలాగే ఇంకోసారి పసుపుతో వీటిని బాగా కడగాలి. ఇలా కడిగిన మాంసాన్ని బాగా ఉడికించి దీనిని ఒక గిన్నె  తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే నీచు వానస రాకుండా ఉంటుంది.

3 / 5
మటన్ ఆమ్లెట్  తయారి విధానం  స్టెప్ - 1 :  ఒక పెద్ద  గిన్నె తీసుకుని దానిలో 5 పచ్చి గుడ్లను  బ్రేక్ చేసి  దానిలో తరిగిన  ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు , అలాగే తాజా కొత్తిమీర, ఇంకా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ,  వీటితో పాటు సరిపడా ఉప్పు కూడా వేసి  మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

4 / 5
మటన్ ఆమ్లెట్ తయారి విధానం స్టెప్ - 2:  ఇప్పుడు  పెనం మీద ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి అది వేడయ్యాక ఈ గుడ్డు  మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా పోసుకోవాలి. ఇక ఇప్పుడు దీని మీద ఉడికించిన మటన్ ముక్కలను వేసుకుని 10 నిముషాల వరకు స్టవ్ మీదే ఉంచి దీనిని బాగా కాలనివ్వాలి. ఇలా వేయిస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది.

5 / 5
మటన్ ఆమ్లెట్ తయారి విధానం స్టెప్ - 3: ఇప్పుడు మీడియం మంట మీద  10 నిముషాలు ఉంచి వాటిని పెట్టి  ఎర్రగా కాల్చిన తర్వాత  ఇంకో వైపు కూడా కాల్చి దీనిని తిప్పి ఆమ్లెట్ ను వేయించుకోవాలి. మటన్ ముక్కలు బాగా వేగిన తర్వాత వేగే వరకు స్టవ్ మీదే  వేయించాలి. అంతే, వేడి వేడి మటన్ ఆమ్లెట్ రెడీ.

Follow Us