అవకాడో తినటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇందులో విటమిన్, పొటాసియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఎ,బి, ఇ వంటి విటమిన్లు అధిక మోతాదులో ఉన్న అవకాడోలో ఫైబర్స్, ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. యాంటి ఏజింగ్ లక్షణాలు ఉండుటవల్ల చర్మం తాజాగా కనపడుతుంది. తక్కువ వయస్సు వారిగా కనపడేలా చేస్తుంది.