వాస్తు టిప్స్ : దీపావళికి అస్సలే ఇవ్వకూడని బహుమతులు ఇవే!

Updated on: Nov 07, 2026 | 9:43 PM

దీపావళి పండుగ వచ్చేసింది. ఇక ఈ ఫెస్టివల్ అంటే కేవలం దీపాలు, టపాసులే కాదండోయ్.. చాలా మంది బహుముతుల ఇస్తుంటారు. మీఠాయి పంచిపెడుతుంటారు. అయితే ఈ పండుగ సమయంలో చాలా మంది తమకు ప్రియమైన వారికి బహుమతులు ఇవ్వడం సహజం. అయితే ఈ సమయంలో కొన్ని రకాల బహుమతులను ఇవ్వకూడదంట.

1 / 5
 జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, దీపావళి పండుగ సమయంలో ఈ రకమైన గిఫ్టులు ఇవ్వడం వలన అనేక సమస్యలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉన్నదంట. కొంత మంది తెలిసి తెలియక తొందరపాటులో తమకు ప్రియమన వారికి కొన్ని రకాల బహుమతులు ఇస్తారు. కాగా, ఇప్పుడు మనం ఏవి ఇవ్వకూడదో తెలుసుకుందాం.

2 / 5
కొందరు తెలిసి తెలియక పదునైన వస్తువులను బహుమతులుగా ఇస్తుంటారు. కానీ ఈ పండుగ సమయంలో పదునైన వస్తువులను బహుమతులుగా ఇవ్వకూడదంట. ముఖ్యంగా కత్తెర, కత్తి , నేయిల్ కటర్ వంటి వాటిని కూడా బహుమతిగా ఇవ్వడం ఇది చాలా అశుభకరం, ఇది  విద్వేషాన్ని పెంచుతుందని పండితులు చెబుతున్నారు.

3 / 5
అలాగే తోలుతో తయారు చేసినవి కూడా దీపావళి కానుకగా ఇవ్వకూడదు అని చెబుతున్నారు పండితులు. చాలా మంది బెల్డ్, వాచ్, దుస్తులు, షూస్ వంటివి బహుమతిగా ఇస్తుంటారు. కానీ ఇలాంటివి ఇవ్వడం వాస్తు ప్రకారం మంచిది కాదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

4 / 5
అంతే కాకుండా నలుపు రంగు బట్టలు కూడా బహుమతిగా ఇవ్వకూడని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇది ప్రతికూలతలను పెంచుతుంది. అలాగే, ఆగిపోయిన గడియారం కూడా బహుమతిగా ఇవ్వకూడదు అని చెబుతున్నారు పండితులు.

5 / 5
అలాగే కొంత మంది తమకు చాలా ప్రియమైన వారికి షో పీసులు ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా తాజ్ మహాల్ ఉండి అందులో లైటింగ్ ఉన్నది ఇస్తుంటారు. అయితే ఎప్పుడూ కూడా బహుమతిగా షోపీస్ ఇవ్వకూడదంట. ఎందుకు అంటే? తాజ్ మహాల్ ఒక సమాధి అందువలన దానిని అస్సలే దీపావళి కానుకగా ఇవ్వకూడదంట.

Loading...
Unable to load recommendations.
Follow Us