Digestion Problems: గ్యాస్‌ నొప్పిని చిటికెలో మాయం చేసే అద్భుత చిట్కా.. పొట్టను చల్లబరిచి తక్షణ ఉపశమనం!

|

Jul 03, 2024 | 9:16 PM

రెస్టారెంట్ లేదా రోడ్డు సైడ్‌ హోటల్లో చాలా మంది స్పైసీ ఫుడ్ ఎక్కువగా తింటుంటారు. దీని వల్ల అజీర్ణం లేదా గ్యాస్ సమస్యలు తలెత్తుంటాయి. ఫలితంగా రోజంతా కడుపు నొప్పితో బాధపడుతుంటారు. దీనివల్ల చాలా మందికి కడుపునొప్పి వస్తుంటుంది. దీంతో చాలా మంది వైద్యుల వద్దకు వెళ్లి తగిన మందులు తీసుకుని ఉపశమనం పొందుతారు. కానీ తరచుగా మందులు తీసుకోవడం శరీరానికి అంత మంచిది కాదు. వీటి వల్ల ఆరోగ్యానికి లేనిపోని సమస్యలు తలెత్తే ..

1 / 5
రెస్టారెంట్ లేదా రోడ్డు సైడ్‌ హోటల్లో చాలా మంది స్పైసీ ఫుడ్ ఎక్కువగా తింటుంటారు. దీని వల్ల అజీర్ణం లేదా గ్యాస్ సమస్యలు తలెత్తుంటాయి. ఫలితంగా రోజంతా కడుపు నొప్పితో బాధపడుతుంటారు.

2 / 5
దీనివల్ల చాలా మందికి కడుపునొప్పి వస్తుంటుంది. దీంతో చాలా మంది వైద్యుల వద్దకు వెళ్లి తగిన మందులు తీసుకుని ఉపశమనం పొందుతారు. కానీ తరచుగా మందులు తీసుకోవడం శరీరానికి అంత మంచిది కాదు. వీటి వల్ల ఆరోగ్యానికి లేనిపోని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ రకమైన గ్యాస్, అజీర్ణ సమస్యల కోసం ఇంట్లో తయారుచేసిన తేలిక పాటి డ్రింక్‌ల ద్వారా ఉపశమనం పొందవచ్చు. దాంతో సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. మందులు తీసుకోవలసిన అవసరం కూడా ఉండదు.

3 / 5
పొట్టను చల్లగా ఉంచడంలో పెరుగుకు మించిన ప్రత్యామ్నాయం లేదు. పెరుగులో జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు, నీరు కలిపి తీసుకుంటే తక్షణ ఉశమనం కలిగించి, గ్యాస్ నొప్పిని తగ్గిస్తుంది.

4 / 5
పొట్టను చల్లగా ఉంచేందుకు సోంపు నానబెట్టిన నీరు కూడా బలేగా సహాయపడుతుంది. అజీర్ణం కోసం సోంపు నానబెట్టిన నీటిని తాగవచ్చు. సోంపులోని కొన్ని పదార్థాలు గ్యాస్‌ను పీల్చుకోగలవట. అందుకే ఈ డ్రింక్ బాగా పనిచేస్తుంది.

5 / 5
లవంగాలు.. జలుబుతో పాటు, గ్యాస్ నొప్పిని కూడా తగ్గించగలవు. కాబట్టి గ్యాస్ సమస్య ఉంటే నోటిలో 2-3 లవంగాలు వేసుకుంటే చాలు.. ఇది పని బాగా పని చేస్తుంది.