AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు.. రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్

Summer snacks Telugu: మండే ఎండల్లో సాయంత్రం పూట ఈ వడలు తింటే కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేస్తాయి. ఇవి అంత రుచిగా ఉంటాయి. జనాలు ఇష్టపడి తినడంతో వీటి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. మరి, వీటిని ఎలా చేయాలంటే?

Prasanna Yadla
|

Updated on: May 21, 2026 | 5:04 PM

Share
అలసంద వడలకు కావాల్సిన పదార్దాలు :  ఒక కప్పు  అలసందలు,  మూడు కప్పులు ఉల్లిపాయలు, 50 గ్రాములు పచ్చిమిర్చి, ఒక  టేబుల్ స్పూన్  అల్లం పేస్ట్,  ఒక కప్పు  కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్  జీలకర్ర,  రుచికి సరిపడా ఉప్పు, ఇంకా ఈ వడలను కాల్చడానికి సరిపడా నూనెను తీసుకోవాలి. సరైన కొలతలతో చేస్తే రుచిగా ఉంటుంది.

1 / 5
బొబ్బర్లు వడల తయారీ విధానం  ముందుగా అలసందలు తీసుకుని  నానబెట్టుకోవాలి. అయితే, వీటిని  కనీసం 8 గంటల పాటు నీటిలో బాగా నానబెట్టాలి. అ తర్వాత ఈ నానిన అలసందలను తీసుకుని మిక్సీలో కానీ, రోటిలో వేసి దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరి అట్టు పిండి లాగా చెయ్యకండి. ఇంకా దీనిలో కొద్దిగా నీళ్ళు పోసి రెండో  సారి కూడా మెత్తగా అయ్యేలా రుబ్బుకోవాలి.

2 / 5
ఈ మిశ్రమంలో వీటిని తీసుకుని కలుపుకోవాలి : అయితే, దీనిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని ఈ పేస్ట్‌ మిశ్రమంలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ,   కరివేపాకు ఆకులు , అర కట్ట కొత్తిమీర, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు కూడా వేసి వీటిని బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా చేస్తే అలసంద వడలు టేస్టీగా వస్తాయి కర కర లాడుతూ  రుచిగా ఉంటాయి.

3 / 5
ఈ అలసంద వడలను ఇలా వేయించుకోవాలి :  ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకుని ఆ అలసంద పిండిని తీసుకుని ఆలాగే  నీరు రాసుకుని చిన్న వడలుగా చేసుకోవాలి. గ్యాస్ వెలిగించి ఆయిల్ వేసి వేడి అయ్యాక మీడియం మంటపై వడలను గోల్డ్ కలర్లోకి మారే  వరకు వీటిని బాగా వేయించాలి.  ఈ వేడి వేడి వడలను కొబ్బరి చట్నీ లేదా టమోటా చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతోంది.

4 / 5
ఈ అలసంద వడలు కొందరికి గ్యాస్ సమస్యలు వచ్చేలా చేస్తాయి కాబట్టి, వీరు ఎక్కువగా తినకండని చెబుతున్నారు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..

మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..

పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..

నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం

దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..

యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..

జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..

దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..

ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్

ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!