Digvesh Rathi: ఎవరేమన్నా ఐ డోంట్ కేర్.. నా ‘నోట్‌బుక్’ సెలబ్రేషన్స్‌ను ఆపేదేలేదు: దిగ్వేశ్ రాఠీ సంచలన వ్యాఖ్యలు
Digvesh Rathi Notebook Celebration: ఐపీఎల్ మైదానంలో వికెట్ తీసిన ప్రతిసారి తనదైన శైలిలో 'నోట్‌బుక్' సెలబ్రేషన్స్‌తో వార్తల్లో నిలిచే లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ రాఠీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో జరిమానాలు, నిషేధాలు ఎదుర్కొన్నప్పటికీ తన పంథాను మార్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. ఈ వివాదాస్పద సెలబ్రేషన్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
