IPL Auction 2026: తోపు ప్లేయర్ల దూల తీర్చిన ఫ్రాంచైజీలు.. బేస్ ప్రైజ్ కంటే ఒక్కపైసా ఎక్కువ ఇవ్వలే..

Updated on: Dec 16, 2025 | 7:51 PM

IPL Auction 2026 Five Big Player sold out on Base Price: అబుదాబిలో వేలం ప్రారంభమైనప్పుడు, అమ్ముడైన మొదటి ఆటగాడు డేవిడ్ మిల్లర్. ఆశ్చర్యకరంగా, అతన్ని అతని బేస్ ధరకే కొనుగోలు చేశారు. అయితే, ఇతర ప్రముఖ ఆటగాళ్లను కూడా వారి బేస్ ధరకే అమ్ముడయ్యారు.

1 / 6
ఐపీఎల్ 2026 (IPL 2026) వేలంలో, ఐదుగురు ఆటగాళ్లను సూపర్ స్టార్లుగా పరిగణించారు. కానీ, వీరిని ప్రాథమిక ధరకే సొంతం చేసుకున్నాయి. ఆయా జట్లు బేస్ ప్రైజ్ కంటే ఎక్కువ బిడ్డింగ్ చేయలేదు. IPL 2026 కోసం వారి ప్రాథమిక ధరకే అమ్ముడైన ఐదుగురు ఆటగాళ్ల పేర్లను పరిశీలిద్దాం.

2 / 6
బెన్ డకెట్ – ఈ ఇంగ్లాండ్ వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ IPL 2026 వేలంలో తన బేస్ ప్రైస్ ని రూ.2 కోట్లుగా నిర్ణయించాడు. సరిగ్గా అదే అతనికి లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ అతని బేస్ ప్రైస్ కి అతన్ని కొనుగోలు చేసింది.

3 / 6
క్వింటన్ డి కాక్ - ఈ దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ చివరి నిమిషంలో IPL వేలంలోకి ప్రవేశించాడు. అతను తన బేస్ ధరను 1 కోటిగా నిర్ణయించాడు. అతని మాజీ ఫ్రాంచైజ్, MI ఆ ధరకు కొనుగోలు చేసింది.

4 / 6
డేవిడ్ మిల్లర్ - దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ మిల్లర్ ఐపీఎల్ 2026 వేలంలో అమ్ముడైన మొదటి ఆటగాడు. అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది.

5 / 6
ఫిన్ అల్లెన్ – ఈ న్యూజిలాండ్ ఆటగాడు IPL 2026 వేలం కోసం తన బేస్ ప్రైస్‌ను రూ. 2 కోట్లుగా నిర్ణయించాడు. KKR అతన్ని ఆ ధరకు సొంతం చేసుకుంది.

6 / 6
వనిందు హసరంగా – ఈ శ్రీలంక లెగ్ స్పిన్నర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ అతని బేస్ ధర రూ. 2 కోట్లకి కొనుగోలు చేసింది.