AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంట్లో వేడిని క్షణాల్లో తగ్గించి రోజంతా ఎనర్జీగా ఉంచే పవర్ఫుల్ బ్రేక్‌ఫాస్ట్

Summer breakfast recipes india in Telugu: ఇంత భయంకరమైన వేసవిలో బాడీ హీట్ తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇది తేలికగా కూడా జీర్ణమవుతుంది, రోజంతా ఎనర్జీని కూడా ఇస్తుంది. ఇంకా పెరుగుతో తింటే మంచి ఫలితం ఉంటుంది.

Prasanna Yadla
|

Updated on: May 05, 2026 | 9:20 AM

Share
అటుకులు పెసర్ల ఉప్మాకు కావలసిన పదార్థాలు: ఒక కప్పు అటుకులు, ఒక కప్పు పెసర్లు,  పెసరపప్పు,  ఒక పెద్ద ఉల్లిపాయ,  నాలుగు పచ్చిమిర్చి , ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు , రుచికి సరిపడా ఉప్పు,  ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

1 / 5
అటుకులు పెసర్ల తయారీ విధానం: ముందుగా పెసర్లను తీసుకుని వాటిని కడిగి బాగా నానబెట్టుకోవాలి. అయితే, వీటిని కనీసం మూడు గంటల ముందే  నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి. అటుకులను తేలికగా కడిగి 5 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత నీరు వంపేసి మెత్తగా ఉంచాలి.

2 / 5
పాన్‌లో ఆయిల్ వేసి అది వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు , నాలుగు పచ్చిమిర్చి, అల్లం వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు , పెసర్లు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయలు వేసి బాగా 
 వేయించాలి. ఆ తర్వాత నానబెట్టిన పెసర్లు వేసి బాగా వేయించాలి.

పాన్‌లో ఆయిల్ వేసి అది వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు , నాలుగు పచ్చిమిర్చి, అల్లం వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు , పెసర్లు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత నానబెట్టిన పెసర్లు వేసి బాగా వేయించాలి.

3 / 5

ఉల్లిపాయ, పెసర్లను కలుపుకోవాలి: ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు  వేసి మెత్తగా అయ్యే వరకు వీటిని బాగా వేయించాలి. ఆ తర్వాత నానబెట్టిన పెసర్లు కూడా దీనిలో వేసి నాలుగు నిమిషాల పాటు బాగా వేయించాలి. ఆ తర్వాత, ఇప్పుడు అటుకులు కూడా  వేసి ఉప్పు కలిపి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.  మీడియం మంట పై 5 నిమిషాల పాటు బాగా వేయించాలి.

4 / 5
చివర్లో నిమ్మరసం వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంకా మీరు దీనిలో  కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇంత భయంకరమైన వేసవిలో బాడీ హీట్ తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇది తేలికగా కూడా జీర్ణమవుతుంది, రోజంతా ఎనర్జీని కూడా ఇస్తుంది. ఇంకా  పెరుగుతో తింటే మంచి ఫలితం ఉంటుంది.

5 / 5
Follow Us
తమ్ముడు శ్రేయస్ అయ్యర్ వెనకేసుకొచ్చిన అక్క

జల వివాదాలకు చెక్.. దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపుతున్న కేంద్రం

దేశవ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాలు.. తెలంగాణ వెదర్ రిపోర్ట్

ఇంట్లో ఈ వాస్తు దోషాలు ఉంటే ఎంత సంపాదించినా రూపాయి మిగలదు..

కింగ్ కోబ్రాకు మేకోవర్ చేసిన హెయిర్ స్టైలిస్ట్

మద్యం సేవించొద్దన్నందుకు..అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు

భారీగా కుప్పకూలిన వెండి ధరలు.. ఒకేసారి ఎంతో తెలుసా..?

ఆ హీరోయిన్ రోజూ మద్యం తాగేది.. చివరకు అలా చనిపోయింది

ఇల్లు తుడిచే నీటిలో ఇదొక్కటి కలిపితే చాలు.. క్రిమికీటకాలు పరార్

ఏలినాటి శని ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు ఏం జరుగుతుందంటే?