1 / 5
రోజూ ఉదయాన్నే ఒక కప్పు కాఫీలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె కలుపుకుని తాగడం వల్ల శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, గుండె, జబ్బులు మరియు ఇతర ప్రమాదకరమైన వ్యాధులను నివారిస్తాయి.