Varsha Bollamma: చెలివొంపులలొ పడి అల్లాడే హృదయాలు.. నెరజాణ నడుమందానికి అందమే దాసోహమే..

|

Apr 21, 2024 | 11:06 AM

తెలుగులో స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తుంది వర్ష బొల్లమ్మ. తమిళంలో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. జాను సినిమాలు మెరిసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో ఆకట్టుకుంది. అలాగే తమిళంలో విజయ్ సేతుపతి నటించిన విజిల్ చిత్రంలో చిన్న పాత్ర పోషించింది.

1 / 5
తెలుగులో స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తుంది వర్ష బొల్లమ్మ. తమిళంలో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. జాను సినిమాలు మెరిసింది ఈ బ్యూటీ.

2 / 5
ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో ఆకట్టుకుంది. అలాగే తమిళంలో విజయ్ సేతుపతి నటించిన విజిల్ చిత్రంలో చిన్న పాత్ర పోషించింది. తెలుగులో మాత్రం వరుసగా హీరోయిన్ గానే కనిపిస్తుంది.

3 / 5
 సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వర్ష... తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ కలర్ శారీ విత్ రెడ్ బ్లౌస్.. ఉంగరాల జుట్టుతో అందంతోనే మయ చేసింది.

4 / 5
నడుమోంపులతో ఈ సొగసరి అందరినీ కవ్వించేసింది. ప్రస్తుతం వర్ష షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. తెలుగులో వర్షకు బాగానే ఆఫర్స్ వస్తున్నాయి.

5 / 5
ఇటీవలే సందీప్ కిషన్ సరసన భైరవకోన సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.  వర్ష బొల్లమ్మ.. రాజా రాణి సినిమాలో నజ్రియా నజీమ్ డైలాగ్ తో డబ్స్మాష్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఈ బ్యూటీ కొంచెం నజ్రియా మాదిరిగానే ఉంటుంది.