విజయ్ దేవరకొండ సినిమాతో ఊహించని క్రేజ్.. ఈ అందాల భామను గుర్తుపట్టారా.?

Updated on: Dec 16, 2025 | 1:40 PM

అనీషా దామా..ఈ పేరు వింటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు కానీ.. గీత గోవిందం సినిమాలో విజయ్ దేవర కొండ వెంట పడే అమ్మాయి ఇంటే గుర్తు పడతారు. ఈ సినిమాలో హీరో విజయ్ లెక్చరర్ గా కనిపిస్తే.. అతనిని పిచ్చిగా ప్రేమించే స్టూడెంట్ నీలు పాత్రలో అనీషా అద్భుతంగా నటించింది.

1 / 5

2 / 5
ఇన్నోసెంట్ అమ్మాయిగా, క్యూట్ గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో అనీషా కనిపించేది కాసేపే అయినా తన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. 2014లో ‘వయా పాపికొండలు’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనీషా. ఆ తర్వాత 2017లో ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో ఒక చిన్న రోల్‌లో నటించింది అనీషా.

3 / 5
ఇక గీతా గోవిందం సినిమాతోనూ హిట్ కొట్టింది. దీని తర్వాత ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. , ‘మహర్షి’, ‘ఓ బేబీ’, ‘ఆల్ అబౌట్ మిచెల్’ ‘పెళ్ళికూతురు పార్టీ’, ‘సత్తిగాని రెండెకరాలు తదితర సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి మెప్పించింది. అఅలాగే ‘షైతాన్’ అనే వెబ్‌సిరీస్‌లో క్యామియో చేసింది అనీషా.

4 / 5
కాగా ఓ వైపు సినిమాలు చేస్తూనే ఉన్నత చదువులు అభ్యసిస్తోంది అనీష. తాజాగా ఈ ముద్దుగుమ్మ మాస్టర్స్ పూర్తి చేసింది. జార్జియాలో ఇంటీరియర్ డిజైన్ కోర్స్ లో పీజీ పూర్తి చేసింది. ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

5 / 5
కాగా అనీషాకు సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 