The GOAT: ది గోట్‌ సినిమా పై రూమర్స్ కు చెక్ పెట్టిన చిత్రయూనిట్

| Edited By: Phani CH

Jul 31, 2024 | 7:19 PM

కోలీవుడ్ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది గోట్‌. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్‌ విషయంలో చాలా రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ ఫైనల్‌గా చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. పొలిటికల్ ఎంట్రీ విషయంలో క్లారిటీ ఇచ్చిన తరువాత విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ది గోట్‌. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తండ్రీ కొడకులుగా డ్యూయల్‌ రోల్‌లో నటిస్తున్నారు దళపతి.

1 / 5
కోలీవుడ్ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది గోట్‌. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్‌ విషయంలో చాలా రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ ఫైనల్‌గా చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది.

2 / 5
పొలిటికల్ ఎంట్రీ విషయంలో క్లారిటీ ఇచ్చిన తరువాత విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ది గోట్‌. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తండ్రీ కొడకులుగా డ్యూయల్‌ రోల్‌లో నటిస్తున్నారు దళపతి. ఆల్రెడీ షూటింగ్ ఫైనల్‌ స్టేజ్‌కు వచ్చేయటంతో ప్రమోషన్‌ స్టార్ట్ చేసిన మేకర్స్ రిలీజ్‌ డేట్‌ కూడా లాక్ చేశారు.

3 / 5
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 5న ది గోట్‌ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ను ప్లాన్ చేశారు. అయితే అనుకున్న టైమ్‌కు పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యేలా లేదన్న ప్రచారం జరుగుతుండటంతో సినిమా రిలీజ్‌ కూడా వాయిదా పడుతుందా అన్న డౌట్స్ రెయిజ్ అయ్యాయి.

4 / 5
తాజాగా రిలీజ్‌ డేట్‌ విషయంలో క్లారిటీ ఇచ్చింది ది గోట్‌ టీమ్‌. ప్రొడక్షన్, పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 5న ది గోట్ ఆడియన్స్ ముందుకు రావటం పక్కా అని క్లారిటీ ఇచ్చింది. ఈ అప్‌డేట్‌తో విజయ్ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

5 / 5
వరుస బ్లాక్‌ బస్టర్స్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్న విజయ్‌, మరో రెండు సినిమాలు మాత్రమే చేస్తానంటూ ఎనౌన్స్ చేశారు. దీంతో దళపతి అప్‌కమింగ్ సినిమాల మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్‌ కంటెంట్‌ను సిద్ధం చేసేందుకు కష్టపడుతున్నారు దళపతి.