Telugu Directors: డైరెక్షన్ మాత్రమే కాదు.. నటించి కూడా సత్తా చాటుతాం.. యాక్టింగ్ వైపుగా దర్శకులు..

| Edited By: Prudvi Battula

Oct 04, 2023 | 1:26 PM

మెగా ఫోన్ పట్టుకుని కెమెరా వెనక వందల మందిని హ్యాండిల్ చేయడం తెలిసిన దర్శకులకు.. కెమెరా ముందుకు వచ్చి నటించడం మాత్రం తెలియదా..? వాళ్లు తలుచుకుంటే ఏ నటులు వాళ్ల ముందు నిలబడతారు చెప్పండి..? ఈ మధ్య మన దర్శకులు ఇదే చేసి చూపిస్తున్నారు. డైరెక్షన్ మాత్రమే కాదు.. యాక్టింగ్‌లోనూ అదరగొడుతున్నారు. మరి ఆ యాక్టర్ కమ్ డైరెక్టర్స్ ఎవరో చూద్దామా..? దర్శక జాతిరత్నం అనుదీపే మ్యాడ్ సినిమాలో నటించారు. ఒక్క సినిమాతోనే అనుదీప్‌కు మామూలు క్రేజ్ రాలేదు.. దాంతో నటుడిగానూ ఈయనకు అవకాశాలొస్తున్నాయి.

1 / 5
మెగా ఫోన్ పట్టుకుని కెమెరా వెనక వందల మందిని హ్యాండిల్ చేయడం తెలిసిన దర్శకులకు.. కెమెరా ముందుకు వచ్చి నటించడం మాత్రం తెలియదా..? వాళ్లు తలుచుకుంటే ఏ నటులు వాళ్ల ముందు నిలబడతారు చెప్పండి..? ఈ మధ్య మన దర్శకులు ఇదే చేసి చూపిస్తున్నారు. డైరెక్షన్ మాత్రమే కాదు.. యాక్టింగ్‌లోనూ అదరగొడుతున్నారు. మరి ఆ యాక్టర్ కమ్ డైరెక్టర్స్ ఎవరో చూద్దామా..?

2 / 5
దర్శక జాతిరత్నం అనుదీప్ మ్యాడ్ సినిమాలో నటించారు. ఒక్క సినిమాతోనే అనుదీప్‌కు మామూలు క్రేజ్ రాలేదు.. దాంతో నటుడిగానూ ఈయనకు అవకాశాలొస్తున్నాయి. తాజాగా మ్యాడ్ సినిమాలో మంచి పాత్ర చేసారు అనుదీప్. కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తున్న మ్యాడ్ ట్రైలర్‌ను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేసారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ కాలేజ్ కామెడీ డ్రామాను నిర్మించారు. అక్టోబర్ 6న విడుదల కానుంది మ్యాడ్.

3 / 5
ఇక అనుదీప్ మాత్రమే కాదు.. ఈ మధ్యే విడుదలైన పెదకాపులో శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగానే కాకుండా.. నటుడిగానూ మెరిసారు. కీలకమైన పాత్రలో నటించి మెప్పించారు.పెదకాపులో దర్శకుడిగా కంటే నటుడిగానే ఎక్కువ మార్కులు వేయించుకున్నారు శ్రీకాంత్ అడ్డాల.

4 / 5
ఇక తరుణ్ భాస్కర్ దర్శకుడిగా కంటే నటుడిగానే ఎక్కువ బిజీ అయిపోయారు. కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించారీయన. ప్రస్తుతం కీడా కోలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

5 / 5
మరోవైపు కేరాఫ్ కంచెరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా సైతం ఈ మధ్య డైరెక్షన్ కంటే.. యాక్టింగ్‌పై ఫోకస్ చేసారు. మొత్తానికి ఈ జనరేషన్ దర్శకుల్లో చాలా మంది నటులుగానూ సత్తా చూపిస్తున్నారు.