Yuzvendra Chahal: తండ్రి కానున్న టీమిండియా క్రికెటర్ చాహల్.. భార్య ధనశ్రీ వర్మ ఫొటోస్ వైరల్

|

May 29, 2024 | 5:45 PM

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ త్వరలో తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడా? అతని సతీమణి ధన శ్రీ వర్మ ప్రస్తుతం గర్భంతో ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి కారణం ఇటీవల ధన శ్రీ వర్మ ధరించిన డ్రెస్. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాహల్ దంపతులు త్వరలోనే అమ్మనాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారని టాక్ వినిపిస్తోంది.

1 / 6

2 / 6
ఈ ఫొటోల్లో ధనశ్రీ వర్మ మెటర్నీటీ దుస్తుల తరహాలో వదులైన డ్రెస్ వేసుకుని దర్శనమిచ్చింది. దీంతో సహజంగానే ప్రెగ్నెన్సీ రూమర్లు తలెత్తాయి.

3 / 6
ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు యుజువేంద్ర చాహల్. దీంతో అతను తండ్రి అవుతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

4 / 6
అయితే దీనిపై చాహల్ కానీ, ధన్‌శ్రీ వర్మ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ ధనశ్రీ వర్మ ప్రెగ్నెన్సీ వార్తలు మాత్రం నెట్టింగ తెగ చక్కర్లు కొడుతున్నాయి.

5 / 6
2020లో, యుజ్వేంద్ర చాహల్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మతో వివాహం చేసుకున్నారు. తమ వైవాహిక బంధానికి ప్రతీకగా ధన శ్రీ త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుందని వార్తలు వస్తున్నాయి. దీనినే తన డ్రెస్‌ ద్వారా ఆమె హింట్ ఇచ్చిందని అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు.

6 / 6
ప్రస్తుతం యుజ్వేంద్ర చాహల్ టీ20 ప్రపంచకప్ కోసం అమెరికా వెళ్లాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన జట్టులో చాహల్  ప్రధాన స్పిన్నర్‌గా ఎంపికయ్యాడు.  జూన్ 5న ఐర్లాండ్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌లో చాహల్ కూడా టీమిండియా తరఫున ఆడవచ్చు.