Kanguva Vs Thangalaan: తెలుగు మార్కెట్ మీద దృష్టి పెడుతున్న తమిళ్ హీరోలు.!

|

Jul 25, 2024 | 6:13 PM

2024 సెకండ్‌ హాఫ్‌ మీద తమిళ సినిమా ఇండస్ట్రీ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అది జస్ట్ కోలీవుడ్‌ మార్కెట్‌కే పరిమితం అవుతుందా? టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ మీద కూడా ప్రభావం చూపుతుందా.? నెవర్‌ బిఫోర్‌ అవతార్స్ లో విక్రమ్‌ అండ్‌ సూర్య దండయాత్రకు మేం సిద్ధం అంటున్నారు. ఈ కాన్సెప్ట్స్ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతాయా.? తంగలాన్‌లో విక్రమ్‌ కేరక్టర్‌ని చూసిన వారు.. అందులో ఉన్నది అసలు విక్రమేనా? అని ఆశ్చర్యపోతున్నారు.

1 / 7
2024 సెకండ్‌ హాఫ్‌ మీద తమిళ సినిమా ఇండస్ట్రీ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అది జస్ట్ కోలీవుడ్‌ మార్కెట్‌కే పరిమితం అవుతుందా? టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ మీద కూడా ప్రభావం చూపుతుందా?

2 / 7
నెవర్‌ బిఫోర్‌ అవతార్స్ లో విక్రమ్‌ అండ్‌ సూర్య దండయాత్రకు మేం సిద్ధం అంటున్నారు. ఈ కాన్సెప్ట్స్ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతాయా.?

3 / 7
తంగలాన్‌లో విక్రమ్‌ కేరక్టర్‌ని చూసిన వారు.. అందులో ఉన్నది అసలు విక్రమేనా? అని ఆశ్చర్యపోతున్నారు. పీరియాడిక్‌ కథతో కేజీయఫ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ కథ కోసం అంతలా మారిపోయారు చియాన్‌.

4 / 7
మరి అంత రగ్డ్ ఫార్మాట్‌లో ఉన్న స్టోరీ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందా.? వైవిధ్యమైన కాన్సెప్టులను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు... కథ ఏమాత్రం నచ్చకపోయినా అంతే నిక్కచ్చిగా పక్కనపెట్టేసిన దాఖలాలు బోలెడన్ని ఉన్నాయి.

5 / 7
మరి వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే.. తెలుగు ఆడియన్స్ కి నచ్చేలా తంగలాన్‌ని మేకర్స్ తీర్చిదిద్దారా? తంగలాన్‌ లాగానే తెలుగులోనూ.. తమిళ పేరుతోనే విడుదలవుతున్న కంగువ ఎలా ఉండబోతోంది?

6 / 7
సూర్య హీరోగా నటించిన కంగువ మీద మామూలు అంచనాలు లేవు. 35కి పైగా భాషల్లో విడుదలవుతోంది ఈ సినిమా. సూర్య బర్త్ డే రోజు రిలీజ్‌ చేసిన ఫైర్‌ సాంగ్‌ ఆకట్టుకుంటోంది.

7 / 7
ఏమాత్రం పరిచయం లేని నేటివిటీతో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఆది నుంచీ అంచనాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి.