Tamannaah: ఆ రోజులు మధురమైనవి అంటున్న మిల్కీ బ్యూటీ..

|

Jul 13, 2022 | 8:33 AM

మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా రంగంలోకి ప్రవేశించి దాదాపు 15 ఏళ్లు దాటిపోయింది. మంచు మనోజ్ హీరోగా శ్రీ చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ ఆ తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో నటించింది. 

1 / 6
మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా రంగంలోకి ప్రవేశించి దాదాపు 15 ఏళ్లు దాటిపోయింది.

2 / 6
మంచు మనోజ్ హీరోగా శ్రీ చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ ఆ తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో నటించింది. 

3 / 6
మెగాస్టార్ చిరంజీవి (సైరా) పవన్ కల్యాణ్ (కెమెరామెన్ గంగతో రాంబాబు) వరుణ్ తేజ్ (ఎఫ్ 3) రామ్ చరణ్ (రచ్చ) అల్లు అర్జున్ (బద్రీనాధ్) ఇలా మెగా హీరోలతో ఆడిపాడింది.. ఈ భామ

4 / 6
ఆధ్యాత్మిక పయనం తనకు మంచి అనుభూతి ఉత్సాహాన్ని కలిగించిందని తమన్నా చెబుతోంది.

5 / 6
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ కు చెందిన ఈశా యోగా మైదానానికి వెళ్లి ధ్యానం చేసిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లోనూ తమన్నా పోస్టు చేసింది.

6 / 6
ఈశ యోగి మైదానంలో తాను గడిపిన మూడు రోజులు తన జీవితంలో మధురమైనవని తమన్నా ఆనందం వ్యక్తం చేసింది. 