Nithya Menon: నిత్యనూతన సోయగం ఈ సొగసరి సొంతం.. పుత్తడి బొమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

|

Apr 08, 2022 | 12:26 PM

నేడు టాలెంటెడ్ బ్యూటీ నిత్యామీనన్ పుట్టిన రోజు. అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల చిన్నది నిత్యామీనన్ 

1 / 8
నేడు టాలెంటెడ్ బ్యూటీ నిత్యామీనన్ పుట్టిన రోజు. 

2 / 8
అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల చిన్నది నిత్యామీనన్ 

3 / 8
8 సంవత్సరాల వయసులో ద మంకీ హు న్యూ టూమచ్ (1998) అనే హాలీవుడ్ మూవీలో నటించింది నిత్యా

4 / 8
జర్నలిస్ట్ అవ్వాలన్న నిత్యామీనన్ అనుకోకుండా హీరోయిన్ గా మారింది. 

5 / 8
తెలుగుతోపాటు తమిళ్ , మలయాళ , హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తుంది నిత్యా. 

6 / 8
రీసెంట్ గా తెలుగులో భీమ్లానాయక్ సినిమాలో మెరిసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది

7 / 8
ఇప్పుడు ఈ అమ్మడు తెలుగులో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

8 / 8
ప్రస్తుతం తెలుగు ఇండియన్ ఐడల్ కు హోస్ట్ గా వ్యవహరిస్తోంది ఈ చిన్నది. 