Taapsee pannu 6-Pack: ముట్టుకుంటే మాసిపోతుందేమో.. ఏంటీ అందం తాప్సీ.. సిక్స్ ప్యాక్‌లో మరింత స్పైసీగా..

|

Apr 09, 2023 | 10:00 AM

తాప్సీ.. గతకొద్ది రోజులుగా హార్డ్​ వర్కౌట్స్​​ చేస్తున్న ఈ బ్యూటీ.. లేటెస్ట్​ పిక్​ షేర్​ చేసింది. అందులో తాప్సీ సిక్స్​ ప్యాక్స్​ బాడీ చూసి అంతా షాకవుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్​లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది.

1 / 11
తాప్సీ పన్ను.. టాలీవుడ్​తో కెరీర్​ ప్రారంభించి, ప్రస్తుతం బాలీవుడ్‌ బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది.

2 / 11
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 40చిత్రాలకు పైగా నటించిన ఈ అమ్మడు లేడీ ఓరియెంటెడ్, కమర్షియల్​, బయోపిక్​లు అంటూ కెరీర్​లో దూసుకెళ్తోంది.

3 / 11
కొన్ని రోజులుగా హార్డ్​ వర్కౌట్స్​ చేస్తున్న ఈ బ్యూటీ.. లేటెస్ట్​ పిక్​ షేర్​ చేసింది. అందులో తాప్సీ సిక్స్​ ప్యాక్స్​ బాడీ చూసి అంతా షాకవుతున్నారు.

4 / 11
ప్రస్తుతం బాలీవుడ్​లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది. అయితే తాప్సీ.. గతకొద్ది రోజులుగా హార్డ్​ వర్కౌట్స్​ చేస్తుంది.

5 / 11
తాజాగా ఫిట్​నెస్​ ట్రైనర్​తో ఫొటోలను షేర్​ చేసింది. అందులో నటి.. సిక్స్​ ప్యాక్​ బాడీతో కనిపించింది.

6 / 11
కొన్ని నెలలు బాగా కష్టపడ్డానని ఇక తను బిస్కెట్లు తినొచ్చు టీ తాగొచ్చని దాంతో పాటే చోళే భటూరే, croissants లాగిస్తానని  రాసుకొచ్చింది.

7 / 11
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొంటూ డైట్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

8 / 11
తాను ఉన్న ఈ వృత్తిలో ఎప్పుడు ఫిట్​గా ఉండడం కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తానని తెలిపింది.

9 / 11
ఒక్కో సినిమాకు ఒక్కోలా శరీరాన్ని మార్చుకోవాల్సి వస్తుందని, అంతేకాకుండా శరీరం ఎప్పుడూ ఒకేలా ఉండదని మారిపోతూ ఉంటుందని చెప్పింది.

10 / 11
అందుకే తాను తన శరీరాన్ని ఫిట్ గా ఉంచడానికి డైటీషియన్ కోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తానని చెప్పింది. ప్రతీ నెలా ఎంత ఖర్చు అవుతుంది అని అడగగా..

11 / 11
తన డైటీషియన్ కోసం నెలకు లక్షకు పైగానే ఖర్చు చేస్తానని చెప్పింది తాప్సీ. ఈ విషయంలో ఎప్పుడూ తన తల్లిదండ్రలతో తిట్లు కూడా తింటానని చెప్పుకొచ్చింది. ఇలాంటి ఖర్చులను తన తండ్రి అంగీకరించరని పేర్కొంది.