Samantha – Citadel: సిటాడెల్‌ కి సూపర్‌ రెస్పాన్స్.! అదుర్స్ అంటున్న ఫ్యాన్స్..

|

Aug 06, 2024 | 2:02 PM

పక్కా యాక్షన్‌ స్క్రిప్ట్ ఉంటే అసలు ఏమాత్రం ఆలోచించకుండా సామ్‌ని అప్రోచ్‌ అవ్వొచ్చనే కాన్ఫిడెన్స్ ని మరోసారి క్రియేట్‌ చేశారు డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ బ్యూటీ సమంత రూత్‌ ప్రభు. ఆమె నటించిన సిటాడెల్‌ టీజర్‌ చూసిన వారు ఫిదా అవుతున్నారు. క్షణం కూడా ఊపిరి పీల్చుకోనివ్వనంత ఇంటెన్స్ తో ఉందా టీజర్‌.. యస్‌ ఇప్పుడు సిటాడెల్‌ హనీబన్నీ టీజర్‌ చూసిన వాళ్లందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు.

1 / 7
పక్కా యాక్షన్‌ స్క్రిప్ట్ ఉంటే అసలు ఏమాత్రం ఆలోచించకుండా సామ్‌ని అప్రోచ్‌ అవ్వొచ్చనే కాన్ఫిడెన్స్ ని మరోసారి క్రియేట్‌ చేశారు డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ బ్యూటీ సమంత రూత్‌ ప్రభు.

2 / 7
ఆమె నటించిన సిటాడెల్‌ టీజర్‌ చూసిన వారు ఫిదా అవుతున్నారు. క్షణం కూడా ఊపిరి పీల్చుకోనివ్వనంత ఇంటెన్స్ తో ఉందా టీజర్‌..

3 / 7
యస్‌ ఇప్పుడు సిటాడెల్‌ హనీబన్నీ టీజర్‌ చూసిన వాళ్లందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. ఫిట్‌నెస్‌ అంటే ఇలా ఉండాలంటే సమంత అప్పియరెన్స్ గురించి చెప్పుకుంటున్నారు.

4 / 7
ఇంతకు ముందు రాజ్‌ అండ్‌ డీకే డైరక్షన్‌లో ఫ్యామిలీమేన్‌2లోనూ యాక్షన్‌ ఎపిసోడ్స్ ఇరగదీశారు సమంత. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మరింత స్టైలిష్ గా గన్స్ ని హ్యాండిల్‌ చేశారు.

5 / 7
ఓ వైపు సరదా అమ్మాయిగా, మరో వైపు పాపతో ఇంటెన్స్ సీన్స్, ఇంకో వైపు పక్కా యాక్షన్‌ ఎపిసోడ్స్  లో మెప్పించారు సామ్‌.

6 / 7
వరుణ్‌ధావన్‌కీ, సామ్‌కి పర్ఫెక్ట్ సీరీస్‌ అవుతుందనే టాక్‌ అప్పుడే మొదలైంది. వర్త్ వెయిటింగ్‌ అండ్‌ వర్త్ వాచింగ్‌ అంటూ పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు.

7 / 7
2024లో నా వైపు నుంచి నేను వచ్చేస్తున్నానహో అని జబర్దస్త్ గా డిక్లేర్‌ చేశారు మేడమ్‌ సమంత.