అమ్మఓడిలో ఆనందంగా..చీరలో అప్సరలా.. శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోస్

Updated on: May 06, 2025 | 7:20 PM

మొదటి చిత్రంతో కుర్రకారును మాయ చేసి, తన అందం,నటనతో మంచి ఫేమ్ సంపాదించుకుటున్న ముద్దుగుమ్మ శ్రీలీల. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ బ్యూటీ ఇది చిత్ర కాదు, ఓ స్వచ్ఛమైన భావోద్వేగం అంటూ తన తల్లిని హత్తుకున్న ఓ ఫొటో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

1 / 5
అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. తాజాగా రాబిన్ హుడ్ మూవీతో తెలుగు అభిమానుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు. ప్రస్తుతం అరడజన్‌కు పైగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ బ్యూటీ  తన క్యూట్ ఫొటోస్ తో రచ్చ చేస్తుంది. గోల్డ్ కలర్ చీరలో తన అందాలతో మాయ చేస్తుంది.

2 / 5
పెళ్లి సందD సినిమాతో వెండితెరపైకి అడుకు పెట్టిన ముద్దుగుమ్మ శ్రీలీల. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మూవీలో తన నటన, గ్లామర్ తో ఆకట్టుకున్న ఈ చిన్నది తర్వాత తెలుగులో వరసగా ఛాన్స్ లు అందుకొని, టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత రవితేజ ధమాకా మూవీలో నటించి, ఈ సినిమాలో తన డ్యాన్స్, అందంతో కుర్రకారును తన వైపుకు లాక్కుంది. తర్వాత వరసగా సినిమాలు చేసినప్పటికీ, ఆ సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. దీంతో శ్రీలీల క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి.

3 / 5
ఇక తెలుగులో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ఈ బ్యూటీ కొన్ని రోజులు సైలెంట్ అయిపోయింది. బాలీవుడ్ , కోలీవుడ్ లోకి అడుగు పెట్టి అక్కడ పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రీసెంట్ గా పుష్ప2 సినిమాలో కిసక్కీ సినిమాతో మరోసారి తెలుగులో క్రేజ్ తెచ్చుకుంది.

4 / 5
అంతే కాకుండా నితిన్ రాబిన్ హుడ్ మూవీతో మరోసారి థియేటర్లో సందడి చేస్తుంది. కానీ ఈ సినిమా రిలీజైన మొదటి రోజు నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఇక సినిమా పరిస్థితి ఎలా ఉన్నా ఈ ముద్దుగుమ్మ మాత్రం అందంతో చంపేస్తుంది.

5 / 5
తాజాగా లైట్ గోల్డ్ కలర్ చీరలో  ఉన్న కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఈ బ్యూటీ చాలా అందంగా, అచ్చం దేవకన్యే దిగి వచ్చిందా అనే విధంగా కనిపిస్తుంది. అలాగే తన తల్లిని హత్తుకొని ఉన్న ఫొటో కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.