కిస్.. కిస్ .. కిస్సిక్ అంటూ ఇటీవల థియేటర్లలో రచ్చ చేసింది హీరోయిన్ శ్రీలీల. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప 2 చిత్రంలో స్పషల్ సాంగ్ దుమ్ము దులిపేసింది.
గతేడాది విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. తన నెక్ట్స్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న ఈ భామ.. తాజాగా సోషల్ మీడియాలో క్రేజీ ఫోజులతో మతిపోగొట్టేసింది. డెనిమ్ జీన్స్ లో స్టన్నింగ్ లుక్స్ తో కట్టిపడేసింది.
తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న ఈ భామ.. తాజాగా సోషల్ మీడియాలో క్రేజీ ఫోజులతో మతిపోగొట్టేసింది. డెనిమ్ జీన్స్ లో స్టన్నింగ్ లుక్స్ తో కట్టిపడేసింది.
ప్రస్తుతం శ్రీలీల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తుంది. అలాగే హిందీలోనూ శ్రీలీలకు ఆఫర్స్ వచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే వీటిపై క్లారిటీ రాలేదు.