AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమంతను బీట్ చేస్తున్న శోభిత.. గ్లామర్ ఫొటోలతో అక్కినేని కోడలు రచ్చ!

శోభితా దూళిపాళ్ల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు,అక్కినేని నాగచైతన్యను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అతి కొద్ది మంది అతిథుల మధ్య చైతూ, శోభిత ధూళిపాళ్లల వివాహం అంగ రంగ వైభవంగా, అన్నపూర్ణస్టూడియోలో జరిగింది.

Samatha J
|

Updated on: Jan 27, 2025 | 1:12 PM

Share
అక్కినేని నాగచైతన్య సమంత డివోర్స్ తర్వాత, శోభితా దూళిపాళ్ల తెరపైకి వచ్చింది. వీరి విడాకుల అనంతరం ఈ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే వచ్చింది. చైతూ, శోభితా ప్రేమలో ఉన్నారంటూ అనేక వార్తలు వచ్చాయి.

1 / 5
ఇక వీటన్నింటి మధ్య ఆ వార్తలనే నిజం చేస్తూ నాగచైతన్య, శోభితను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

2 / 5
అయితే అక్కినేని కోడలిగా మారిన తర్వాత శోభిత అందం విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా తన గ్లామర్ ఫొటోలతో నెట్టింట్లో తెగ రచ్చ చేస్తోంది.

3 / 5
దీంతో ఏంటీ శోభితా సమంతను బీట్ చేయాలని చూస్తుందా ఏంటీ... నాగచైతన్యకు భార్య అయిన తర్వాత గ్లామర్ తో అందాల ట్రీట్ ఇస్తుంది అంటున్నారు కొందరు.

4 / 5
మరికొందరేమో, సమంత గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తే తప్పు పట్టారు, మరి ఇప్పుడు శోభితా చేసేది కరెక్ట్‌నే అక్కినేని కోడలు అయిన తర్వాత హద్దులు దాటి మరి గ్లామర్ అరాచకం సృష్టిస్తుంది. ఇదేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

5 / 5