Sobhita Dhulipala: గ్లామర్ డోస్ పెంచేసి మతిపోగొడుతోన్న తెలుగమ్మాయి.. శోభితా ఫోజులకు ఫిదా కావాల్సిందే

|

Oct 23, 2022 | 8:35 AM

శోభిత క్లాసికల్ డ్యాన్సర్ కూడా.. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుంది. 2013లో ఫెమినా మిస్ ఇండియా కాంపిటీషన్ లో ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది.

1 / 6
తెనాలి పుట్టిన శోభిత వైజాగ్ లో పెరిగింది. స్టడీస్ తర్వాత మోడలింగ్ మీద ప్యాషన్ తో అటువైపు అడుగులేసింది. అందం అభినయం ఉన్న ఈ చిన్నది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. 

2 / 6
శోభిత క్లాసికల్ డ్యాన్సర్ కూడా.. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుంది. 2013లో ఫెమినా మిస్ ఇండియా కాంపిటీషన్ లో ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది.

శోభిత క్లాసికల్ డ్యాన్సర్ కూడా.. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుంది. 2013లో ఫెమినా మిస్ ఇండియా కాంపిటీషన్ లో ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది.

3 / 6
నవాజుద్దీన్ సిద్ధిఖీ ‘రామన్ రాఘవ్ 2.0’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే తన నటన, అందం తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. 

4 / 6
తెలుగులో ‘గూఢాచారి’, ‘మేజర్’ మూవీస్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభిత ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్ తో కుర్రకారుని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది.

5 / 6
తాజాగా బ్లాక్ శారీలో అమ్మడు ఇచ్చిన ఫోజులు కుర్రాళ్లకు మతులు పోగొడుతున్నాయి. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 

6 / 6
  చీరకట్టులోనూ ఇంత గ్లామరస్ గా కనిపిస్తున్న శోభిత గురించి కవితలు రాస్తున్నారు కుర్రకారు. అందానికి ఆధార్ కార్డు లా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.