Simran Choudhary: సూర్యుడికే చెమటలు పట్టిస్తోన్న సిమ్రాన్.. అదృష్టం మాత్రం అమడ దూరంలోనే..

Updated on: Mar 17, 2024 | 12:51 PM

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటోషూట్లతో కుర్రకారు మతిపోగొట్టేస్తుంది హీరోయిన్ సిమ్రాన్ చౌదరి. ట్రెడిషనల్ లుక్ అయినా..స్టైలీష్ ట్రెండీ గ్లామర్ లుక్స్ ఈ బ్యూటీని చూస్తే పడిపోవాల్సిందే. తాజాగా తన ఇన్ స్టాలో సిమ్రాన్ షేర్ చేసిన సిత్రాలు నెట్టింట వైరలవుతున్నాయి. చీరకట్టులో సింపుల్ లుక్ తో ఆకట్టుకుంటుంది ఈ అందాల తార.

1 / 6
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటోషూట్లతో కుర్రకారు మతిపోగొట్టేస్తుంది హీరోయిన్ సిమ్రాన్ చౌదరి. ట్రెడిషనల్ లుక్ అయినా..స్టైలీష్ ట్రెండీ గ్లామర్ లుక్స్ ఈ బ్యూటీని చూస్తే పడిపోవాల్సిందే.

2 / 6
తాజాగా తన ఇన్ స్టాలో సిమ్రాన్ షేర్ చేసిన సిత్రాలు నెట్టింట వైరలవుతున్నాయి. చీరకట్టులో సింపుల్ లుక్ తో ఆకట్టుకుంటుంది ఈ అందాల తార.  మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హైదరాబాద్ అమ్మాయి ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లోకి అడుగుపెట్టింది.

3 / 6
2014లో వచ్చిన హమ్ తుమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది, బోంభాట్, చెక్, పాగల్, సెహరి చిత్రాల్లో నటించింది. ఇటీవల అథర్వ సినిమాలో కనిపించింది సిమ్రాన్.

4 / 6
అందం, అభినయం ఎంత ఉన్నా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం రావడం లేదు. తెలుగులో ఈ బ్యూటీకి సరైన గుర్తింపు రాలేదు. ఇప్పుడు చీరలో అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

5 / 6
 సిల్వర్ స్క్రీన్ పై ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా.. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో దూసుకుపోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో అవకాశాలు అందుకుంటుంది సిమ్రాన్.

6 / 6
సూర్యుడికే చెమటలు పట్టిస్తోన్న సిమ్రాన్.. అదృష్టం మాత్రం అమడ దూరంలోనే..