Shruti Haasan: మల్టీ టాలెంట్ చూపిస్తున్న శృతి.. స్టైలిష్ మేకోవర్ లో ‘శృతి హాసన్’ ఫోటోస్

|

Aug 17, 2023 | 1:21 PM

కమల్ హాసన్ కూతురిగా వెండితెరకు పరిచయమైన శ్రుతి హాసన్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ మీదుంది. తొలి సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టిసింది శ్రుతి. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ బ్యూటీ. తెలుగుతోపాటు తమిళ్ సినిమాల్లోనూ నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో కూడా తనదైన స్టైలిష్ ఫొటోస్ తో జోష్ మీదే ఉంటుంది. ఆతర్వాత హిందీలోనూ అడుగుపెట్టింది.

1 / 7
యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రుతిహాసన్. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రుతిహాసన్.

2 / 7
తొలి సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టిసింది శ్రుతి. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ బ్యూటీ. ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ను అందుకుంది.

3 / 7
 ఆతర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసింది. ఆతర్వాత హిందీలోనూ అడుగుపెట్టింది.

4 / 7
కానీ అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. తెలుగులోనూ ఒకానొక టైం లో వరుస ఫ్లాప్స్ అందుకుంది.

5 / 7
ఆతర్వాత రవితేజ నటించిన క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకొని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది.

6 / 7
శ్రుతిహాసన్ కేవలం నటి మాత్రమే కాదు. ఆమె సింగర్ కూడా.. ఆమె పలు పాటలు కూడా పడింది. అలాగే పలు ప్రైవేట్ సాంగ్ కూడా పడింది.

7 / 7
ఆమె పలు పాప్ ఆల్బమ్స్ కూడా చేసింది. ఆమె మ్యూజిక్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.