1 / 9
ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తె. 2010లో టీన్ పట్టి సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్రద్ధా, లవ్ కా ది ఎండ్ సినిమాలో కథానాయికగా నటించింది.తాజాగా తెలుగులో ప్రభాస్ తరుపున సాహూ మూవీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.