Shivathmika Rajashekar: సొగసరి శివాత్మిక స్టన్నింగ్ ఫోటోలు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
సీనియర్ హీరో రాజశేఖర్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అందాల భామ శివాత్మిక రాజశేఖర్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శివాత్మిక. కథలకు ప్రాధాన్యత ఉన్న పాత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది అందాల భామ శివాత్మిక రాజశేఖర్. ఇటీవలే వరుస సినిమాలతో ఆకట్టుకుంటుంది.