Phani CH |
Jul 13, 2023 | 8:47 PM
శివాత్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. హీరో రాజశేఖర్ వారసురాలిగా తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టింది. ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన దొరసాని మూవీ లో చేసి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.