Shivani Rajasekhar: తనలోని మరో యాంగిల్ బయటపెట్టిన ‘రాజశేఖర్’ కూతురు శివాని.. క్యూట్‌నెస్ ఓవర్ లోడెడ్..
Shivani Rajasekhar: సీనియర్ రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ నటించిన తొలి చిత్రం 'అద్భుతం' విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. టైమ్ ట్రావెలర్‌లాంటి విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న..