పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు మించిన క్రేజ్, విపరీతమైన ఫాలోయింగ్

Updated on: Mar 13, 2026 | 1:51 PM

ఈమధ్యకాలంలో సీరియల్ నటీనటులకు సైతం హీరోహీరోయిన్స్ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది. బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో టీవీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఓ హీరోయిన్ కు మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంది.

1 / 5
ఈమధ్యకాలంలో సీరియల్ నటీనటులకు సైతం హీరోహీరోయిన్స్ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది. బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో టీవీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్నారు.

2 / 5
అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఓ హీరోయిన్ కు మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఆమె గతంలో స్మాల్ స్క్రీన్ పై నటించి.. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని పాపులర్ అయ్యింది. 

3 / 5
ఈ షో ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం తమిళం సీరియల్స్ చేస్తుంది. ఆమె మరెవరో కాదండి.. టీవీ నటి ఆయేషా.. కొన్నాళ్లపాటు సీరియల్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం తమిళ్ హీరో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది.

4 / 5
అలాగే మొన్నామధ్య జీ తమిళంలో వచ్చే సూపర్ క్వీన్ షోలో పాల్గొంది. ఇదివరకు తెలుగులో వచ్చిన సావిత్రమ్మ గారి కొడుకు సీరియల్లో ప్రధాన పాత్రల పోషించింది. ఆ తర్వాత తెలుగుతోపాటు తమిళంలోనూ పలు సీరియల్స్ చేసింది. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

5 / 5
రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 9లో తళుక్కున మెరిసింది. బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన అయేషా. అనారోగ్య సమస్యలతో కొద్దిరోజులకే షో నుంచి వెళ్ళిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తన ఫొటోలతో అభిమానులను కవ్విస్తుంది. 

Follow Us