
తండ్రికి తగ్గ తనయగా నటనలో దూసుకుపోతుంది అందాలభామ సారా అలీఖాన్

తన తల్లి అమృత సింగ్ కు మించియూనిక్ క్వాలిటీస్ తో యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది.

వరుసగా క్రేజీ స్టార్ల సరసన నటిస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

సారా తాజాగా ఐఫా ఉత్సవాల్లో అదిరిపోయే ఫోజులతో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.

ఈ వేడుకల్లో బ్లాక్ అండ్ బ్లాక్ డిజైనర్ లుక్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది

డ్రీమ్ రోల్స్ గురించి చెప్తూ.. ``నేను సంజయ్ లీలా భన్సాలీ చిత్రంలో రాణిగా నటించాలనుకుంటున్నాను.

లేదా జోయా అక్తర్ చిత్రంలో మోడ్రన్ అమ్మాయిగా నటించాలనుకుంటున్నాను అను చెప్పుకొచ్చింది.