Sadha: సెగలు రేపుతున్న సీనియర్ బ్యూటీ సదా అందాలు..పిక్స్ వైరల్
సదా.. సదాఫ్ మొహమ్మద్ సయీద్.. ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల నటి. నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో పరిచయమైంది. అందాల నటి సదా గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. సదా జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో సదా, నితిన్ సరసన నటించి మెప్పించారు. ఇక ఆ తర్వాత ఆమె వరుసగా పలు చిత్రాల్లో నటించి అలరించారు. సదా.. ‘జయం’ సినిమాలో నితిన్ సరసన క్యూట్ క్యూట్‌గా నటిస్తూ అదరగొట్టిన సంగతి తెలిసిందే.