6 / 7
రామాయణంలో రావణుడి కేరక్టర్‌కి యష్ ఫిక్సయితే, రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయపల్లవి పేర్లను ఎందుకు ప్రకటించలేదు? ఆర్టిస్టుల పేర్లను విడిగా ప్రకటిస్తారా? దానికోసం స్పెషల్‌గా టైటిల్ టీజర్‌ని రెడీ చేస్తున్నారా? ఏదేమైనా.. ఇప్పుడు యష్ ముందు రెండు టార్గెట్లున్నాయి.