Rithu Chowdary: హాట్ స్టిల్స్ తో ఆకట్టుకుంటున్న రీతూ చౌదరి.. అందాలు చూసి అల్లాడిపోతున్న కుర్రకారు
జబర్దస్త్ కామెడీ షో తో బాగా పాపులారిటీ తెచ్చుకుంది రీతూ చౌదరి.. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మంచి కామెడీ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ..