Rishab Shetty: ‘ కల నెరవేరింది.. నా దేవుడిని కలిశాను’.. ఎమోషనలైన హీరో రిషబ్‌ శెట్టి.. ఫొటోస్ ఇదిగో

|

Aug 07, 2024 | 10:52 PM

కన్నడ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి బెంగుళూరులో చియాన్ విక్రమ్‌ని కలిశాడు. అనంతరం తమ భేటీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. హీరో చియాన్ విక్రమ్ అంటే తనకెంతో అభిమానముందో ఈ ఫొటోలకు ఇచ్చిన క్యాప్షన్ ద్వారా చాటి చెప్పాడు రిషభ్ శెట్టి.

1 / 5

2 / 5
రిషబ్ శెట్టి సినిమాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి చియాన్ విక్రమ్ ను రోల్ మోడల్ గా తీసుకున్నారు. రిషబ్ అతని సినిమాలు చూస్తూ పెరిగాడు. ఈ కారణంగానే రిషబ్ ఎప్పటి నుంచో విక్రమ్‌ని కలవాలనుకున్నాడు.

3 / 5
ఆగస్ట్ 6న బెంగుళూరులో 'తంగళన్' సినిమా ప్రెస్ మీట్ జరిగింది. ఈ సినిమాలో విక్రమ్ నటించాడు.  ప్రమోషన్లలో భాగంగ అతను బెంగళూరు చేరుకున్నాడు.  దీంతో రిషబ్ విక్రమ్ ను ప్రత్యేకంగా కలిశాడు.

4 / 5
గత 24 ఏళ్లుగా విక్రమ్‌ని కలవాలనేది రిషబ్‌ కల. ఎట్టకేలకు ఆ కల నెరవేరింది. రిషబ్ సంతోషకరమైన క్షణాల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

5 / 5
'24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను. నేను భూమిపై అత్యంత అదృష్ట వ్యక్తిగా భావిస్తున్నాను. నాలాంటి నటీనటులను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు' అని  తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు రిషబ్