సింపుల్ లుక్‌లో ఆకట్టుకుంటున్న రష్మిక

Updated on: Nov 29, 2025 | 6:29 PM

అందాల ముద్దుగుమ్మ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ తన అంద చందాలతో అందరి మనసు దోచుకుంది. తాజాగా ఈ బ్యూటీ పంజాబి డ్రెస్‌లో క్యూట్ నెస్‌తో అందరి మనసు దోచేస్తుంది. మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

1 / 5
అందాల ముద్దుగుమ్మ రష్మిక గురించి ఎంత చెప్పినా తక్కువే. పాన్ ఇండియా లెవల్‌లో ఈ అమ్మడు తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ వరసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ, ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

2 / 5
అందాల చిన్నది రష్మిక గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఛలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడుకు కూడా వరసగా అకాశాలు వచ్చాయి.

3 / 5
తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిదం మూవీలో నటించి, ఈ మూవీలో తన సహజమైన నటన, అందంతో అందరినీ కట్టి పడేసింది. స్టార్ హీరోయిన్ రేంజ్‌లో నటనతో అందరినీ మెప్పించింది. ఈ మూవీతో ఈ అమ్మడు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

4 / 5
ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ తిరిగి చూసుకోలేదనే చెప్పాలి వరసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తుంది. ఛావా, యానిమల్,పుష్ప, పుష్ప2 ఇలా వరసగా సినిమాలు చేస్తూ వరసగా హిట్స్ అందుకుంటుంది.

5 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఛుడి ధార్‌లో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.