Rashmika Mandanna: అద్దాల చీరలో మరింత అందంగా రష్మిక.. దుబాయ్‌ టూర్‌ ఫొటోస్‌ చూశారా?

|

Oct 02, 2023 | 7:55 AM

స్టార్‌ హీరోయిన్‌, నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న ప్రస్తుతం దుబాయ్‌లో పర్యటిస్తోంది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లిన రష్మిక అక్కడి అందాలను మనసారా ఆస్వాదిస్తోంది. అలాగే తన దుబాయ్‌ టూర్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోంది. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.

1 / 5

2 / 5
ఈ ఫొటోస్‌లో అద్దాల చీరలో మరింత అందంగా మెరిసిపోతోంది రష్మిక. వీటిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'రష్మిక అదరగొట్టావ్.. చీరలో మెరిసిపోతున్నావ్' అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

3 / 5

4 / 5
రష్మిక నటించిన హిందీ చిత్రం 'యానిమల్' టీజర్ ఇటీవల విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో గీతాంజలి పాత్రలో నటిస్తోందీ ముద్దుగుమ్మ. టీజర్‌కు ముందు యానివల్‌ నుంచి రిలీజైన రష్మిక హోమ్లీ లుక్‌ పోస్టర్‌ కూడా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

5 / 5
 యానిమల్‌తో పాటు పుష్ప 2 సినిమాలోనూ నటిస్తోంది రష్మిక. అలాగే రెయిన్‌బో అనే లేడీ ఓరియంటెడ్‌ మూవీ ఆమె చేతిలో ఉంది. వీటితో పాటు ధనుష్‌, విజయ్‌ దేవరకొండ, రవితేజ సినిమాల్లో కూడా కథానాయికగా ఎంపికైందీ అందాల తార.