అల్ట్రా స్టైలిష్ లుక్‌లో రష్మిక.. ఫొటోస్ చూస్తే మతి పోవాల్సిందే!

Updated on: Oct 30, 2025 | 8:25 PM

అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తున్న ఈ చిన్నది తాజాగా, అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించి తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5
నేషనల్ క్రష్ రష్మిక మందన్న  గురించి ఎంత చెప్పినా తనక్కవే. ఈ బ్యూటీ ప్రస్తుతం వరసగా హిట్స్ అందుకుంటూ తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంటుంది. ఈ బ్యూటీ ప్రస్తుం పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తూ, వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటుంది.

2 / 5
ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రష్మిక, ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిదం మూవీలో నటించి, స్టార్ హీరోయిన్ రేంజ్‌తో తన సత్తా చాటింది. ఈ మూవీతో ఈ అమ్మడు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

3 / 5
 తర్వాత డియర్ కామ్రెడ్ వంటి చాలా సినిమాల్లో నటించింది. వరసగా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తుంది ఈ బ్యూటీ, ముఖ్యంగా అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా లెవల్‌లో తన నటన, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

4 / 5
తర్వాత బాలీవుడ్,  టాలీవుడ్‌లో పాన్ ఇండియా లెవల్‌లో వరసగా అవకాశాలు అందుకుంటూ, బ్లాక్ బస్టర్ హిట్స్  అందుకుంటుంది. రీసెంట్‌గా థామా చిత్రంతో మరో హిట్ అందుకుంది ఈ బ్యూటీ. దీంతో ఈ ముద్దుగుమ్మ సినిమాలు మంచి హిట్స్ అందుకోవడంతో వరసగా అవకాశాలు వస్తున్నాయి, దీంతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది

5 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగ అల్ట్రాస్టైలిష్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. తన అందంతో అందరినీ మాయ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.