స్టన్నింగ్‌లుక్ లో రష్మిక.. మత్తెక్కిస్తున్న ఫొటోస్

Updated on: May 21, 2025 | 6:21 PM

అందాల ముద్దుగుమ్మ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ ప్రస్తుతం వరసగా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకొని ఫుల్ జోష్‌లో ఉంది. అంతే కాకుండా పలు ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అయిపోయింది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా తన అంద చందాలతో కుర్రాకును మాయ చేస్తుంది. తన అందంతో వావ్ అనిపిస్తుంది.

1 / 5
అందాల ముద్దుగుమ్మ రష్మిక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తర్వాత వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.

2 / 5
గీతా గోవిందం సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకొని, వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ముఖ్యంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్‎లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మడుకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

3 / 5
పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా ఇలా ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడంతో లక్కీ హీరోయిన్ మారిపోయింది. కానీ రీసెంట్‎గా విడుదలైన సికిందర్ మూవీ ఫ్లాప్ కావడంతో ఈ ముద్దుగుమ్మ కెరీర్‎కు కాస్త బ్రేక్ పడినట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి.

4 / 5
వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తున్న ఈ చిన్నది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అయిపోయింది.ఇక ఎప్పుడూ కాస్త ఫ్రీ టైమ్ దొరికితే చాలు వెకేషన్స్ కు వెళ్తూ.. ఫొటో షూట్స్ చేస్తూ ఉంటుంది.

5 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా బ్లాక్ డ్రెస్‌లో తన అందచందాలతో కుర్రకారును మాయ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.