Avika Gor: చూపుతోనే మత్తెక్కిస్తున్న ముద్దుగుమ్మ.. అవికా అందానికి పడిపోవాల్సిందే

|

Jul 12, 2024 | 10:43 PM

చిన్నారి పెళ్లికూతురు అనే సీరియల్‌తో ప్రేక్షకులకు దగ్గరయింది అందాల భామ అవికా గోర్. ఈ సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత హీరోయిన్ గా సినిమాలు చేసింది ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

1 / 5

2 / 5
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తర్వాత ఆమె "రాజ్‌కుమార్ ఆర్యన్", "ససురాల్ సిమర్ కా" అనే సీరియల్స్ లో నటించారు. ఆతర్వాత హీరోయిన్ గా మారి వరుసగా సినిమాలు చేసింది అందాల భామ అవికా గోర్.

3 / 5
రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా మారింది అవికా గోర్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత సినిమా చూపిస్త మావ సినిమాతో హిట్ అందుకుంది. 

4 / 5
ఎక్కడికి పోతావు చిన్నవాడా, బ్రో, టెన్త్ క్లాస్ డైరీస్, థ్యాంక్యూ, పాప్‌కార్న్, ఉమాపతి ఇలా వరుసగా సినిమాలు చేసింది అలాగే మాన్షన్ 24, వధువు అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

5 / 5
ఇటీవలే ఈ అమ్మడు ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ లో తన అందాలతో ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు మత్తెక్కిస్తున్నాయి. 