బంగారపు రంగు చీరలో బంగారంలా.. దగ దగా మెరిసిపోతున్న బ్యూటీ!

Updated on: Nov 22, 2025 | 9:41 PM

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో బ్యూటీ రాశి ఖన్నా ఒకరు. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిదే, అంతలా తన అంద చందాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

1 / 5
ఊహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన బ్యూటీ రాశి ఖన్నా,  అమ్మడు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా, యూత్‌లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.

2 / 5
ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు, అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. దీంతో ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి వరసగా అవకాశాలు తలుపు తట్టాయి. చాలా సినిమాల్లో ఛాన్స్‌లు రావడంతో, స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

3 / 5
ఈ ముద్దుగుమ్మ ఊహల గుసగుసలాడే సినిమా తర్వాత  జోరు, జిల్, బెంగాల్ టైగర్, శివం, సుప్రీ, హైపర్, జై లవకుశ, రాజా దిగ్రేట్, ఆక్సిజన్, టచ్ చేసి చూడు, తొలి ప్రేమ,ప్రతి రోజూ పండుగే, వెంకీ మామ,వరల్డ్ ఫేమస్ లవ్, తిరు, పక్కా కమర్షియల్ ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

4 / 5
ఇక ఈ మధ్య ఈ అమ్మడుకు తెలుగులో కొంత వరకు అవకాశాలు తగ్గాయి. అందువలన కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ చిన్నది, సిద్దు జొన్నల గడ్డ సరసన తెలుసు కదా మూవీతో ఎంట్రీ ఇచ్చి తన నటనతో మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకుంది.  ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది.

5 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా బంగారపు రంగు చీరలో బంగారంలా మెరిసిపోతూ తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంటుంది.