రాశి అందాల సెగలు.. బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయిందిగా..

Updated on: Oct 23, 2025 | 3:37 PM

అందాల ముద్దుగుమ్మ రాశిఖన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే. తన క్యూట్ నెస్‌తో మాయ చేసే ఈ చిన్నది తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. లెహెంగాలో బ్యూటిఫుల్ లుక్‌లో తన కొంటె చూపుతో బాణాలు విసురుతుంది.

1 / 5
ఊహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రాశిఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈబ్యూటీ మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. కానీ ఈ అమ్మడుకు అదృష్టం కలిసిరాలేదనే చెప్పాలి. వరసగా సినిమాలు చేసినప్పటికి కూడా స్టార్ హీరోయిన్‌గా స్థానం సంపాదించుకోలేకపోయింది.

2 / 5
అందాల చిన్నది రాశిఖన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. ఈ మూవీ మంచి హిట్ అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.దీంతో చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

3 / 5
ముఖ్యంగా జోరు సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ తన పాటతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. తర్వాత వరసగా పక్కా కమర్షియల్, జిల్ , బెంగాల్ టైగర్, హైపర్, లవకుశ, వరల్డ్ ఫేమస్ లవర్, తొలిప్రేమ, శివం, సుప్రీమ్ ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది, కానీ స్టార్ స్టేస్ మాత్రం అందుకోలేకపోయింది,

4 / 5
ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్, మాలీవుడ్ చక్కేసి అక్కడ వరసగా ఆఫర్స్ అందుకుంటూ, ఫుల్ బిజీ అయిపోయింది. అంతే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాల్లో నటిస్తుంది.

5 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో  తన క్యూట్ నెస్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.