Bhamakalapam2: విశాఖలో భామాకలాపం 2 చిత్ర యూనిట్ సందడి..

|

Feb 05, 2024 | 3:48 PM

విశాఖలో భామా కలాపం2 చిత్రబృందం సందడి చేసింది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ‘భామాకలాపం’ సినిమా రెండేళ్ల క్రితం వచ్చి మంచి ఆదరణ పొందింది. ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేరుగా వచ్చిన ఈ చిత్రం ఫేమస్ అయింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‍గా ‘భామాకలాపం 2’ ఇప్పుడు వస్తోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.

1 / 5
విశాఖలో భామా కలాపం2 చిత్రబృందం సందడి చేసింది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ‘భామాకలాపం’ సినిమా రెండేళ్ల క్రితం వచ్చి మంచి ఆదరణ పొందింది. ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేరుగా వచ్చిన ఈ చిత్రం ఫేమస్ అయింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‍గా ‘భామాకలాపం 2’ ఇప్పుడు వస్తోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. భామాకలాపం 2 సినిమా ఫిబ్రవరి 16నుండి ఆహా ఓటిటి లో అలరించేందుకు సిద్ధం అయిందని చిత్ర బృందం తెలిపింది.

2 / 5
మూవీ ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ విశాఖకు విచ్చేశారు. ఈ సందర్భంగా చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన శరణ్య, బాలీవుడ్ నటి సీరత్ కపూర్ విశాఖపట్నం లో మీడియా సమావేశంలో విలేకరులతో ముచ్చటించారు.

3 / 5
 భామాకాలాపం సీజన్ 1 లాగే, సీజన్ 2కూడా ప్రేక్షకులను అలరిస్తుందని, ప్రియమణికి, తనకు మధ్య జరిగే కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయని అన్నారు హీరోయిన్ శరణ్య.

4 / 5
ఆహా కోపరేషన్ తోనే ఇంత తొందరగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని.. ఈ మూవీలో డబుల్ ఫన్ ఉంటుందని అన్నారు. కాగా.. చిత్రం లో తన పాత్ర ప్రత్యేకం గా ఉంటుందని అన్నారు మరో కథా నాయకి సీరత్ కపూర్. కుటుంబ సమేతంగా అందరూ చూడదగ్గ సినిమా అని అన్నారు.

5 / 5
భామాకలాపం 2 సినిమా ఫిబ్రవరి 16నుండి ఆహా ఓటిటి లో అలరించేందుకు సిద్ధం అయిందని చిత్ర బృందం తెలిపింది. అభిమన్యు దర్శకత్వం లో బాపినీడు బీ, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారని తెలిపారు. ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం అందించిన ఈ చిత్రానికి దీపక్ యెరగీర సినిమాటోగ్రఫీ చేశారని తెలిపారు. డబుల్ ఫన్ తో ఉన్న ఈ మూవీని అందరూ ఆదరించాలని కోరారు.