Premi Viswanath: వంటలక్క అభిమానులు ముచ్చటపడే క్లిక్స్.. ప్రేమి విశ్వనాధ్ ఫోటో గ్యాలెరీ..
Karthika Deepam: స్టార్ మా టీవీలో వచ్చే కార్తీక దీపం తెలుగు కుటుంబాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీరియల్‌లో వంటలక్కగా తన నటనతో అందరిని ఆకట్టుకుంటున్న ప్రేమి విశ్వనాధ్ బ్యూటీఫుల్ పిక్స్ మీకోసం..