Pranitha Subhash: పాలరాతి శిల్పంలా పరువాలతో ఆకట్టుకుంటున్న ప్రణీత సుభాష్

|

Sep 18, 2023 | 2:03 PM

టాలీవుడ్ లో బాపుగారి బొమ్మ అంటే టక్కున గుర్తొచ్చే పేరు ప్రణీత సుభాష్. చూడ చక్కని రూపం. బొంగరం లాంటి కళ్ళతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లాడో అనే సినిమాతో పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ ప్రణీత. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ప్రణీత తన అందం , చలాకీ తనంతో ఆకట్టుకుంది. ఆతర్వాత సిద్దార్థ్ తో కలిసి బావ సినిమాలో నటించింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఈ సినిమాలో ప్రణీత తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

1 / 5
టాలీవుడ్ లో బాపుగారి బొమ్మ అంటే టక్కున గుర్తొచ్చే పేరు ప్రణీత సుభాష్. చూడ చక్కని రూపం. బొంగరం లాంటి కళ్ళతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లాడో అనే సినిమాతో పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ ప్రణీత. 

2 / 5
ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ప్రణీత తన అందం , చలాకీ తనంతో ఆకట్టుకుంది. ఆతర్వాత సిద్దార్థ్ తో కలిసి బావ సినిమాలో నటించింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఈ సినిమాలో ప్రణీత తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

3 / 5
కానీ ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. కన్నడ ఇండస్ట్రీలోనూ కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే తమిళ్ లోనూ సినిమాలు చేసింది. కానీ స్టార్ హీరోయిన్ గా మారలేకపోయింది. 

4 / 5
ఈ క్రమంలోనే పెళ్లి పీటలెక్కి ఆతర్వాత తల్లి కూడా అయ్యింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ మరోసారి సినిమాల్లో రాణించాలని చూస్తుంది. ఈ క్రమంలోనే తల్లైనా కూడా తరగని అందంతో సోషల్ మీడియాను ఉపేస్తోంది. తన గ్లామర్ ఫొటోలతో అభిమానులను కవ్విస్తుంది. 

5 / 5
తాజాగా ప్రణీత షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ డ్రస్ లో ట్రెండీగా కనిపిస్తూనే చూపుల్తోనే చంపేస్తోంది. పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న ప్రణీత ఫోటోలకు కుర్రాలంతా ఫిదా అవుతున్నారు. కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. 