టాలీవుడ్ కొత్తందం.. ప్రణవి మానుకొండ .. లేటెస్ట్ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

|

Jun 29, 2024 | 8:16 PM

టాలీవుడ్ లో కొత్త అందాలు పలకరింపు ఈ ఈ మధ్య ఎక్కువైంది. చాలా మంది కొత్త భామలు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు వారిలో ప్రణవి మానుకోండ ఒకరు. ఈ ముద్దుగుమ్మ చాలా మందికి తెలిసే ఉంటుంది. 

1 / 5

2 / 5
సోషల్ మీడియా ద్వారా చాలా మంది సినిమాల్లోకి వచ్చారు. ఆలాగే ప్రణవి కూడా సోషల్ మీడియా నుంచే సినిమాల్లోకి వచ్చింది. సోషల్ మీడియాలో రీల్స్ తో ఆకట్టుకుంటూ ఈ అమ్మడు బాగానే క్రేజ్ సొంతం చేసుకుంది. 

3 / 5
సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్ తో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. ఆతర్వాత హీరోయిన్ గా మారి కొన్ని సినిమాల్లోమెరిసింది. కానీ ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ అమ్మడికి అనుకున్నంత గుర్తింపు రాలేదు. 

4 / 5
బాయ్, గుంటూరు మిర్చి, స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాల్లో నటించింది ఈ చిన్నది. కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గానూ కొన్ని సినిమాల్లో కనిపించింది ఈ బ్యూటీ. 

5 / 5
ఇక సోషల్ మీడియాలో ప్రణవి షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడు తన గ్లామరస్ ఫోటోలను నిత్యం అభిమానులను ఆకట్టుకుంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. 